అందమైన గోళ్లకోసం...

Suka Samsaram
0
  • ముఖం, జుట్టు సంరక్షణతో పాటు గోళ్లను కూడా కాపాడుకోవాలి.
  • కాల్షియం, విటమిన్-ఎ ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. 
  • చేతులు కడుక్కున్న ప్రతిసారి మోచేతుల నుంచి గోళ్ల చివర్ల వరకు నీళ్లలో శుభ్రం చేయాలి. 
  • హాండ్ లోషన్ ని ఇంట్లో రెడీగా ఉంచుకుని చేతులు నీటిలో నానినప్పుడల్లా రాసుకోవాలి. 
  • వీలయినప్పుడు గోళ్లకు నూనెతో మసాజ్ చేస్తే గోళ్లు బలంగా దృఢంగా ఉంటాయి. 
  • ఇంటిపనులు, తోటిపని చేసేటప్పుడు గ్లవ్స్ ధరించడం మరిచిపోవద్దు. 
  • బాగా వేడిగా ఉన్న నీటిని చేతులకు తగలనివ్వద్దు. 
  • పదునైన మెటల్ పరికరాలను ఉపయోగించి గోళ్లను శుభ్రం చేయవద్దు. 
  • గోళ్లను శుభ్రం చేయటానికి నెయిల్ బ్రష్ ని, ఆరంజ్ స్టిక్ గాని వాడాలి. 
  • గోళ్లు పగిలి బీటలు వారితే కొన్నాళ్లు పాటు నెయిల్ పాలీష్ వేసుకోకూడదు. 
  • గోరు పై వాడే నెయిల్ కట్టర్ లేదా నెయిల్ సిజర్ ను శుభ్రంగా ఉంచితే ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటాయి. 
  • డబ్బాల మూతలు తీయటానికి, ఫోన్ నంబర్ రింగ్ చేయటానికి గోళ్లను ఉపయోగించకూడదు. 
  • చేతులను ఎక్కువసేపు డిటర్జెంటులో నానపెట్టకూడదు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top