నవ్యేయండి... మనసారా ....

Suka Samsaram
0
రోజులో ఎన్నిసార్లు హాయిగా నవ్వగలరు.. ఈసారి గమనించుకోండి..
ఎన్ని సార్లైనా ఫరాలేదు. నవ్వు ఆరోగ్యానికి తో మేలు అంటున్నారు పరిశోధకులు 
Beautiful smile of Camilla-belle

  • నాడీవ్యవస్థ పనితీరుని చురుగ్గా చేసి శరీరంలోని అన్ని భాగాలకు రక్తప్రసరణ సక్రమంగా జరిగేల చేస్తుంది. ఫలితంగా గుండె సంబంధిత సమస్యలు వచ్చే ముప్పు తగ్గుతుంది. అంతేకాదు శరీరంమనసు దృఢంగా ఉంచుతుంది నవ్వు.
  • నవ్వేటప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్లు శరీరంలో ఫీల్గుడ్ రసాయనాలను విడుదల చేస్తాయి.
  • ఒత్తిడిశారీరక అలస నుంచి విశ్రాంతి పొందాలంటే హాయిగా నవ్వుకోవడాన్ని మించిన పరిష్కారం లేదు.
    శరీరంలోని వ్యాధి నిరోధకశక్తిని మెరుగుపరుస్తుంది నవ్వు. దాంతో  ఇస్ఫెక్షన్లు త్వరగా దాడిచేయవు. 
  • పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం తరచూ మనస్ఫూర్తిగా నవ్వగలిగే వారిలో మెదడు పనితీరు చక్కగా ఉంటుంది.  వారిలో జ్ఞపకశక్తి ఎక్వువగా కూడా ఉంటుంది.




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top