కొన్ని రకాల కూరగాయలు, పండ్లు.. ఇంట్లో దొరికే పదార్థాలతోనే చర్మపు రంగును మెరుగుపరచుకోవచ్చు. దీని కోసం బ్యూటీపార్లర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో కొన్ని చిట్కాలు మీకోసం:
కావాల్సినవి:
1) టమాటా రసం (గింజలు లేకుండా)- 2 టీస్పూన్లు
తాజా పెరుగు - 1 టీస్పూన్
నిమ్మరసం - 3 చుక్కలు
ఈ మూడింటిని బాగా మిక్స్ చేయాలి. మీది ఒకవేళ సెన్సిటివ్ స్కిన్ అయితే నిమ్మరసం ఉపయోగించవద్దు. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా అప్త్లె చేసి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేయడం వల్ల మీ స్కిన్ కలర్ మెరుగుపడుతుంది.
కావాల్సినవి:
2) యాపిల్ పేస్ట్ - 1 టీస్పూన్
బనానా పేస్ట్ - 1 టీస్పూన్
విటమిన్ 'ఇ' క్యాప్స్యూల్స్ - 2
తేనె - 1 టీస్పూన్
ఈ పదార్థాలన్నీ బాగా కలిపి మెత్తని పేస్ట్ రూపంలో తయారు చేసుకోవాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా అప్త్లె చేసి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత సర్క్యులర్ మోషన్‌లో 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. దాంతో మంచి స్కిన్ కలర్ మీ సొంతమవుతుంది.